హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

బ్రిటన్ హోం సెక్రెటరీగా భారత మహిళ ప్రీతి పటేల్... ప్రత్యేకతలేంటంటే...

బ్రిటన్ హోం సెక్రెటరీగా భారత మహిళ ప్రీతి పటేల్... ప్రత్యేకతలేంటంటే...

Priti Patel : బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మేను విమర్శించిన ప్రీతి పటేల్... ప్రధాని మోదీ మద్దతుదారు. బ్రిటన్‌లో హోం సెక్రెటరీ అయిన మొదటి భారతీయ మహిళ ఆమే. గుజరాత్‌కి చెందిన ప్రీతి పటేల్... ఇకపై బ్రిటన్‌లో జరిగే అన్ని భారతీయ వేడుకలకు ముఖ్య అతిథి కాబోతున్నారు.

Top Stories