HBD Johnny Depp : 12 ఏళ్లకే సిగరెట్ తాగా... మద్యం, డ్రగ్స్ కూడా... అంతరంగం బయటపెట్టిన జానీ డెప్

HBD Johnny Depp : సహజంగా సినీ నటులపై ప్రజలు అభిమానం పెంచుకుంటారు. తీరా తమ అభిమాన నటుడికి ఎన్నో అవలక్షణాలూ ఉన్నాయని తెలిశాక అతను అలాంటి వాడా అనుకుంటారు. జానీడెప్ పరిస్థితి ఇలాగే ఉంది.