Every House has Airplane: ప్రతి ఇంటికీ సొంత విమానం... ఎక్కడంటే...

Every House has Airplane: సాధారణంగా ఇళ్ల దగ్గర కారు పార్కింగ్ ఉంటుంది. అక్కడ మాత్రం విమాన పార్కింగ్ ఉంటుంది. ఎందుకంటే... ప్రతీ ఇంటికీ ఓ విమానం ఉంది మరి.