Cyclone Amphan : తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్... దూసుకొస్తున్న తుఫాన్...

Cyclone Amphan | Weather Update : చూస్తుండగానే భారీ తుఫాను తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాపై ప్రభావం చూపించబోతోంది.