Home » photogallery » trending » WEATHER REPORT THREE DAYS RAIN ALERT TO HYDERABAD AND TELANGANA NK

Rain : హైదరాబాద్‌కి రెయిన్ అలర్ట్... తెలంగాణలో ఇక జోరు వర్షాలే...

Telangana Weather : తెలంగాణలో వాతావరణం మారిపోయింది. ఎండ పోయి వాన వచ్చేసింది. నిన్నటి నుంచి హైదరాబాద్‌లో వాన పడుతూనే ఉంది. (భారీగా... ఓ మోస్తరుగా)