హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Photos of Republic Day Parade 2023 : గణతంత్ర వేడుకల రిహార్సల్స్.. ఫొటోలు చూడండి

Photos of Republic Day Parade 2023 : గణతంత్ర వేడుకల రిహార్సల్స్.. ఫొటోలు చూడండి

74th Republic Day 2023 Parade : గణతంత్ర దినోత్సవం రాకముందే.. ఢిల్లీలో ఆ సందడి కనిపించింది. ముందుగా జరిపే రిహార్సల్స్ అదిరిపోయాయి. వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. సైనిక విన్యాసాలు కట్టిపడేసాయి. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ప్రభల తీర్థం శకటం పాల్గోనుంది. ఆ ఫొటోలు చూద్దాం.

Top Stories