Home » photogallery » trending »

VLADIMIR PUTINS RUMOURED GIRL FRIEND MAKES FIRST PUBLIC APPEARANCE SINCE WESTERN SANCTIONS PAH

Vladimir Putin: తొలిసారి పబ్లిక్ లో తళుక్కున మెరిసిన పుతిన్ ప్రియురాలు..

Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రియురాలు కొన్ని నెలల తర్వాత బహిరంగంగా కన్పించింది. కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని కీలక స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి.