టీమిండియా సారథిగా విరాట్ కోహ్లీ ఆకస్మిక నిష్క్రమణకు బీసీసీఐ రాజకీయాలే కారణమని సోషల్ మీడియా హోరెత్తుతోంది. మొహ్మద్ షమీపై ట్రోలర్ల దాడిని అడ్డుకుని కోహ్లీ బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురయ్యాడని, అనంతర పరిణామాలే ఆయన తప్పుకోడానికి కారణమయ్యాయని పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యే రజిని స్పందన వైరల్ అయింది.