బ్యాక్ ఫ్లిప్ స్టెప్పులోనూ.. పూర్తిగా తన గాలిలో అమాంతం తన శరీరాన్ని స్ప్రింగ్ మాదిరిగా తిప్పేసింది. ఆమె 360 డిగ్రీల కోణంతో తన శరీరాన్ని తిప్పుతు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. మిలీ ట్యాలెంట్ ను చూసి షాక్ కు గురవుతున్నారు. ఆమె స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. మిలీ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.