పెళ్లి వేడుకను ప్రతి ఒక్కరు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయేలా ప్లాన్ లు వేస్తుంటారు. దీని కోసం అనేక నేటి యువత ఎంత ఖర్చు పెట్టడానికైన వెనుకాడరు. నేటి యువత పెళ్లి వేడుకను ఎంతో స్పెషల్ గా చేసుకుంటున్నారు. దీని కోసం ఎన్నో రకరకాల ప్లాన్లు, భారీ కాస్టూమ్స్ వేసుకుంటున్నారు.