4. భార్య భర్త జాన్‌పై ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసింది. 'నా భర్తను అమ్మకానికి పెడుతున్నా. అతడి పేరు జాన్. వయస్సు 37 సంవత్సరాలు. 6 అడుగుల 1 ఎత్తు ఉంటాడు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకుంటాడు. చేపల వేట అంటే చాలా ఇష్టం. నా భర్తకు గృహ శిక్షణ అవసరం. ప్రస్తుతానికి నాకు సమయం లేదు' అని లిండా పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)