హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Viral News : రష్యా యుద్ధం ఎఫెక్ట్.. ఉక్రెయిన్ అమ్మాయిల కోసం పెరిగిన చైనా అబ్బాయిల ఆరాటం.. -

Viral News : రష్యా యుద్ధం ఎఫెక్ట్.. ఉక్రెయిన్ అమ్మాయిల కోసం పెరిగిన చైనా అబ్బాయిల ఆరాటం.. -

China Mail Order Bride: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కొనసాగుతున్న వేళ చైనాలో 'మెయిల్-ఆర్డర్ బ్రైడ్' వ్యాపారం బాగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే పెళ్లికి చైనాలో అమ్మాయిలు దొరకడం కష్టం. ఒకే బిడ్డ విధానం వల్ల చైనాలో ఇది జరిగింది. దీని కారణంగా, చైనాలో లింగ నిష్పత్తి చాలా దారుణంగా మారింది. అందుకే చైనీస్ పురుషులు ఉక్రెయిన్ అమ్మాయిలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Top Stories