పెళ్లి వేడుకల్లో ఫొటో షూట్ చేయడం మనకు తెలుసు. ఐతే పాశ్చాత్య దేశాల్లో మెటర్నిటీ ఫొటో షూట్స్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ మెటర్నిటీ ఫొటో షూట్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఐతే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ గర్భిణీ మాత్రం పొట్టపై ఏకంగా 10వేల తేనెటీగలతో ఫొటో షూట్ చేసింది.