Home » photogallery » trending »

VIRAL MARRIAGE MAN WHO HAD GONE TO LEAVE HIS SISTE TO MOTHER IN LAWS HOUSE AND HE BECOME GROOM EVK

Viral Marriage: చెల్లిని అత్త‌గారింటికి తీసుకొచ్చాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

Viral Marriage | క‌ళ్యాణ ఘ‌డియ వ‌స్తే ఆగ‌దు అని పెద్ద‌లు అంటుంటారు. అది నిజ‌మేనేమో అని ఇలాంటి సంఘ‌ట‌నలు చూసిన‌ప్పుడు అనిపిస్తుంది. ఓ అన్న త‌న చెల్లిన అత్త‌వారింట్లో దింపి రావ‌డానికి వెళ్లాడు. త‌ర్వాత అనుహ్య ప‌రిస్థితుల్లో పెళ్లికొడుగుగా మ‌రాడు. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది.