Home » photogallery » trending »

VIRAL HYUNDAI SHOWROOM ADOPTS STREET DOG MAKES HIM CAR SALESMAN HYUNDAI BRAZILS SALESMAN DOG GOT A PROMOTION

Hyundai షోరూమ్‌లో వీధి కుక్కకు ఉద్యోగం...ఐడీ కార్డు కూడా..

కొన్నేళ్ల క్రితం వరకూ అది వీధి కుక్క. ఇప్పుడు ఏకంగా అది హ్యుందాయ్ కార్ షోర్‌రూమ్‌లో సేల్స్‌మన్‌గా ఉద్యోగం సంపాదించింది. అంతే కాదండోయ్..గుర్తింపు కార్డు కూడా సొంతం చేసుకుని షోరూమ్ఙకి వచ్చే‌ కస్టమర్లకు సగర్వంగా స్వాగతం పలుకుతోంది.