Home » photogallery » trending »

VIRAL HE SAID THAT THE RUSSIA UKRAINE WAR IS OVER NOW HE IS BEING TROLLED ON SOCIAL MEDIA EVK

Viral: యుద్ధం జ‌ర‌గ‌ద‌ని చెప్పాడు.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు!

Viral | కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు అనుకోకుండా ట్రోల్ అవుతుంటారు. ముఖ్యంగా ప‌బ్లిక్ లైఫ్‌లో ఉండే వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టే ట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త ఉండాలి. పొర‌పాటు జరిగితే జ‌నం ఓ ఆట ఆడేసుకొంటారు.