మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంతమంది ఉన్న లేడీ కమెడియన్స్ అంటే కొందరి పేర్లు మాత్రమే టక్కున గుర్తొస్తాయ్. అలాంటి కమెడియన్స్ లో విద్యుల్లేఖ ఒకరు. హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్రల్లో కనిపించే విద్యుల్లేఖ తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయిన ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. ఇక ఈ నేపథ్యంలోనే విద్యుల్లేఖ మరోసారి వార్తల్లో నిలిచింది.