Home » photogallery » trending »

VIDEO OF ANOTHER YOUNG WOMAN GOING VIRAL WITH ALIA BHATT COMPARISONS SNR

Viral Video: అంతా అలియాభట్‌ అనుకుంటున్నారు..కాదని చెబితే వినరేంటండి బాబు

Video Viral:మీడియాకి తెలిసి అలియాభట్ అంటే బాలీవుడ్ హీరోయిన్ ఒక్కరే. కాని సోషల్ మీడియాలో ఆమె పోలికలతో మరో యువతి ఉంది. సేమ్ టు సేమ్‌ అలియాభట్‌ని పోలి ఉండటంతో అలియాభట్‌-2 అంటున్నారు. ఫోటోలు చూసిన తర్వాత మీరు అదే అంటారని మాకు తెలుసు.