హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

Happy Valentines day: ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే ఎందుకో తెలుసా?

Happy Valentines day: ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే ఎందుకో తెలుసా?

మానవ జాతికి అత్యంత విలువైంది, అవసరమైనది ప్రేమ. రెండక్షరాల ఆ పదానికి వేల అర్థాలున్నాయి. ఎవరికివారే భిన్నంగా ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇవాళ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఇష్టమైన వారికి ఎదలోని భావాలను తెలియజేయడానికి అద్భుతమైన రోజు ఈ వాలెంటైన్స్ డే. ప్రేమికులు రోజును ప్రత్యేకంగా భావిస్తుంటారు. మరి వాలంటైన్స్ డే విశేషాలేంటో చూద్దామా..

Top Stories