Vaishno Devi yatra: వైష్ణోదేవి యాత్రకు ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్... హెలికాప్టర్ బుకింగ్

మీరు వైష్ణోదేవి యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా, ఎలా వెళ్లాలో తెలియట్లేదా? ఈ వివరాలు తెలుసుకుంటే... మీకు పూర్తి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.