రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన రవి వివాహం బనారస్‌కు చెందిన వైష్ణవితో నిశ్చయమైంది. ఇద్దరికీ బంధువులు, స్నేహితుల మధ్య ఎంతో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత.. కొత్త జంట రవి తన బంధువులతో రాజస్థాన్ నుండి బనారస్ కు కారులో వెళ్లున్నాడు. అప్పుడు కొత్త వధువు వరుడి తరపు వారికి చుక్కలు చూపించింది.