ఇదేమీ చిన్న గార్డెన్ కాదు. వెయ్యికి పైగా బొమ్మలున్నాయి. చేనేత కళాకారులు, బంగారం పనిచేసే స్వర్ణకారులు, కుమ్మరులు, కమ్మరులు, వ్యాపారులు, రజకులు, దర్జీలూ, పశువుల కాపరులు... ఇలా అన్ని రకాల పల్లె వృత్తుల వారినీ ఇక్కడ చూడొచ్చు. (image credit - instagram - utsav_rock_garden_)