Weird Pics : మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు మనం ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తాం. వర్కవుట్లు బాడీని పర్ఫెక్టు చేస్తాయి. మరి బ్రెయిన్ సంగతేంటి? దానికి వర్కవుట్ ఇవ్వకపోతే.. అది మొద్దు బారిపోగలదు. క్రమంగా మతిమరపు రాగలదు. అలా జరగకుండా మనం బ్రెయిన్ కణాలకు పనిపెట్టాలి. అందుకు మనం లెక్కలూ, సుడోకు పజిల్స్ వంటివే కాదు.. ఇలాంటి అసహజమైన దృశ్యాలు చూసినా.. బ్రెయిన్ కణాలు యాక్టివ్ అవుతాయి. ఆలస్యం లేకుండా చూసేద్దాం. (images credit - Reddit Platform)