UNIVERSITY FIRES FACULTY FOR SPEAKING OUT COMPENSATION WAS SOUGHT BY RESORTING TO THE COURT EVK
Women Professor: ఈ కారణంతో ఉద్యోగం తీసేస్తారా.. అధ్యాపకురాలికి యూనివర్సిటీ షాక్!
Women Professor | ప్రతీ రోజులానే ఓ అధ్యాపకురాలు యూనివర్సిటీకి వెళ్లింది. వెళ్లాక తనను తీసేస్తున్నట్టు యాజామాన్యం చెప్పింది. 29 ఏళ్లుగా పని చేస్తున్న తనను ఎందుకు తీసేశారు అంటే.. యూనివర్సిటీ చెప్పిన సమాధానంతో ఖంగుతిని కోర్టును ఆశ్రయించింది.
1. ఇంగ్లాండ్‌లోని ఎక్సెటెర్ యూనివర్సి టీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డా.అనెట్ ప్లాట్ గత 29 ఏళ్లుగా అధ్యా పకురాలిగా పనిచేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. అయితే ఉన్నతాధికారులు ఆమెను ఉన్నట్టు ఉండి ఉద్యోగంలోంచి తొలగించారు. ఎందుకు ఉద్యోగంలోంచి తొలగించారు అని అడిగితే యూనివర్సిటీ ఇచ్చిన సమాధానంతో ఖంగుతినడం ఆమె వంతు అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. గట్టిగా మాట్లాడుతోందనే నెపంతో అధ్యాపకురాలిని తొలగించినట్టు యూనివర్సిటీ తెలిపింది. దీంతో ఖంగుతున్న అధ్యాపకురాలు కోర్టును ఆశ్రయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. కోర్టులో ఆమె ఆవేదనను విన్నవించుకొంది. సాధారణంగానే నా గొంతు గట్టిగా వినిపిస్తుంది. మహిళను, గట్టిగా మాట్లాడుతున్నా ననే కారణం తోనే నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. దాదాపు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ తనపై లింగ వివక్ష చూపుతూ నన్ను ఉద్యోగంలోంచి తొలగించారు అని కోర్టుకు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చేరిన మొదటి మహిళా విద్యా వేత్తగా కూడా తాను గుర్తింపు పొందినట్లు అనెట్ వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. అయితే యూనివర్సిటీ మాత్రం అధ్యాపకురాలు పీహెచ్డీ విద్యార్థులతో వ్యవహరించిన తీరు కారణం గానే తొలగిం చినట్లు కోర్టుకు వివరణ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఇద్దరి వాదనలు విన్న తరువాత కోర్టు యూనివర్సిటీదే తప్పు అని భావించి అధ్యాపకురాలికి లక్ష పౌం డ్లు (దాదాపు రూ.కోటి) చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)