చిన్న పామును చూసినా ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది మూడు నల్ల తాచు పాములు కళ్ల ముందు ప్రత్యక్షమైతే? ఇంకేమైనా ఉందా.. వాటిని చూడగానే గుండె ఆగిపోతుంది కదూ. ఇలాంటి అరుదైన దృశ్యం నాగపూర్ లోని మేల్ఘాట్ అడవిలో చోటు చేసుకుంది. ఇందులో ఒకే చెట్టుపై అరుదైన జాతికి చెందిన మూడు నాగుపాములు కన్పించాయ్. (Photo Credit : News18)