ఖాదీ ప్రాకృతిక్ డిస్టెంపర్ అండ్ ఎమల్షన్ పెయింట్స్‌ను మూడు జాతీయ స్థాయి ల్యాబొరేటరీల్లో టెస్ట్ చేశారు. ముంబైలోని నేషనల్ టెస్ట్ హౌస్, ఢిల్లీలోని శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఘజియాబాద్‌లోని నేషనల్ టెస్ట్ హౌస్‌లో పరీక్షలు జరిపారు. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫై చేసింది.