Home » photogallery » trending »

UNDERWATER RESTAURANT EUROPES FIRST UNDERWATER RESTAURANT OPENS IN NORWAY SEE PICS SS

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఒక భోజనం రూ.30 వేలు

Underwater Restaurant | నార్వేలో సముద్రంలో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. పూర్తిగా సముద్రంలో కాకుండా ఓవైపు బాహ్యప్రపంచం మరోవైపు సముద్రంలోపలి దృశ్యాలు కనిపించేలా ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఎలా ఉందో చూడండి.