ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేసిన యువతి.. ట్రాఫిక్ పోలీసులు కారు ఆపడంతో..

ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తున్నందుకు పోలీసులు జరిమానా విధించడంతో.. ఓ యువతి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.