ఈ తేదీని పాలిండ్రోమ్, అంబిగ్రామ్గా ఉంటుంది. పాలిండ్రోమ్ అంటే.. ముందు నుంచి, వెనుక నుంచి చదివితే అదే అర్థం వస్తుంది. అంబిగ్రామ్ అంటే.. పై నుంచి, కింది నుంచి చదివినా అదే అర్థం వస్తుంది. కాకపోతే.. 2 అనే అంకెను డిజిటల్ క్లాక్ ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది.