ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జేసీబీలో కొండచిలువలు దూరినట్టు తనకు సమచారం వచ్చినట్టు స్నేక్ రెస్క్యూ టీమ్ సభ్యుడు స్వాధిన్ కుమార్ సాహు తెలిపాడు. తాము ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. 7 అడుగుల పొడవున్న కొండచిలువను సులువుగా బయటకు తీశామని చెప్పాడు. అయితే జేసీబీ లోపలి భాగంలో ముడుచుకుని ఉన్న 11 అడుగుల కొండచిలువను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు.(Photo: ANI)