Home » photogallery » trending »

TWO HEADS 4 HANDS 4 LEGS DIFFERENT GOAT BORN IN VIZIANAGARAM DISTRICT NGS

Andhra Pradesh: రెండు తలలు.. ఎనిమిది కాళ్లు చేతులు: ఈ వింత జీవి ఏంటో తెలుసా? చూసేందుకు ఎగబడ్డ జనం

ఈ వింత జీవిని చూశారా? ఏంటో గుర్తు పట్టారా? ఇది ఎనిమిది కాళ్లు, చేతులతో ఉండడం చూసి.. దాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భారీగా జనం గుమిగూడారు.