TVS Jupter ZX: 15 శాతం ఎక్స్‌ట్రా మైలేజ్... జూపిటర్ జెడ్ఎక్స్ తెచ్చిన టీవీఎస్

TVS Jupter ZX Scooter: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆటో కంపెనీలు... తమ అస్త్రాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చిన ఈ కొత్త స్కూటర్ సంగతులేంటో తెలుసుకుందాం.