వెటర్నరీ ఆస్పత్రి ఉన్న బన్నేరుఘట్టకు కాకుండా లారీని దాబస్ పేట వైపునకు మళ్లించిన దొంగల ముఠా.. ఏనుగు వెంట వచ్చిన మావటి, ఇతర సహాయకులను చితకబాది లారీ నుంచి దింపేసి, ఏనుగును కిడ్నాప్ చేసుకెళ్లారు. అనంతరం లారీలోని ఏనుగును కుణిగల్ తాలూకాలోని ఓ గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచి ఉంచారు. వీలైన టైమ్ లో దాన్ని గుజరాత్ తరలించాలనేది వారి ప్లాన్.