Innovative thinking: ప్రయాణికుల బస్సు షెల్టర్ కోసం వినూత్నంగా ఆలోచించాడు.. బస్సునే షెల్టర్ గా మార్చాడు.. ఎక్కడో తెలుసా..

Innovative thinking: పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. కానీ దానికి తగ్గట్టు ఆలోచనతో ముందుకు వెళ్లాలి. ఆ ఆలోచన దిశగా అడగులు వేశారు ఆర్టీసీ అధికారులు. ఎండలో బస్సుకోసం ఎదురు చూసే ప్రయాణికుల కోసం నిర్మల్ జిల్లాలో ఓ అధికారి వినూత్న ఆలోచన చేశాడు. తాత్కాలిక బస్సు షెల్టర్ గా బస్సునే ఏర్పాటు చేశాడు.