Urban Cruiser: టయోటా న్యూ SUV అర్బన్ క్రూయిజర్... రూ.11వేలకే బుకింగ్... ఫీచర్స్ ఇవీ

Toyota Urban Cruiser: పండగల సీజన్‌లో ఇండియన్స్‌ని ఆకట్టుకోవడానికి టయోటా కంపెనీ... అర్బన్ క్రూయిజర్ SUVని లాంచ్ చేసింది. సుజుకీతో పార్ట్‌నర్‌షిప్‌తో టయోటా తెచ్చిన రెండోకారు ఇది. బ్రెజ్జా కంటే దీని రేటు తక్కువే ఉండొచ్చు.