Triangle Love Story: ఇద్దరమ్మాయిలూ ‘వాడు నావాడన్నారు’.. ‘అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే’ అని పెద్దమనుషులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు..

ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథలు చాలానే సినిమాలుగా వచ్చాయి. ఒకే అబ్బాయిని ఇద్దరమ్మాయిలు ప్రేమించడం లేదా ఒకే అమ్మాయిని ఇద్దరబ్బాయిలు ప్రేమించడం.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆ కోరుకున్న వ్యక్తి దక్కడం.. మిగిలిన ఒకరు త్యాగం చేయడం లేదా ప్రాణ త్యాగం చేయడం.. ఈ కాన్సెప్ట్‌తో చాలా లవ్ స్టోరీలు వచ్చాయి.