ప్రియాంక చోప్రా జోనాస్, కత్రినా కైఫ్ మరియు అలియా భట్ జీ లే జరా అనే టైటిల్‌తో తమ తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆసక్తి కనబర్చారు. ఈ వార్‌ను ప్రకటించిన ఇన్‌స్టా ఫోటో ఈ ఏడాది అత్యధఙక ట్రెండింగ్‌లో ఒకటిగా నిలిచింది. (Image: Instagram)