Home » photogallery » trending »

TOLLYWOOD STAR HEROINES THEIR DEBUT FILMS NR

Tollywood heroines debut: మొదటి సినిమాతోనే స్టార్స్‌గా మారిన హీరోయిన్స్ వీళ్ళే!

Tollywood heroines debut: ఎంతోమంది స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు.. కానీ మొదటి సినిమాతోనే సైడ్ క్యారెక్టర్స్ రేంజ్‌లో పడిపోతారు. అయితే కొంతమంది మాత్రం వారి నటనతో మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్‌గా మారిపోతారు. అలా అయ్యే వాళ్లదే అదృష్టం అంటే. మరి నటనతో అందంతో స్టార్ హీరోయిన్స్‌గా మారిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.