Heroines Without Makeup: హీరోయిన్ అంటేనే మేకప్ అవసరం. మేకప్ లేకుండా హీరోయిన్లు కనిపించడం అనేది అరుదు. ఎంత అందెగత్తైన మేకప్ లేకుండా బయటకు రారు. ఇక కొందరు హీరోయిన్లు అయితే ముఖాన్ని పూర్తిగా మార్చేసుకుంటారు. ముక్కు, మూతి అన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వారి రూపు రేకలే మార్చేసుకుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు మేకప్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్ల ఫోటోలు ఇక్కడ చూద్దాం.