Planet alignment : మనకు తెలుసు.. గ్రహాల్లో చిన్న గ్రహమైన బుధ గ్రహం.. సూర్యుడికి అతి దగ్గరగా తిరుగుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడూ ఖగోళ శాస్త్రవేత్తలకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఈ గ్రహం.. సూర్యుడు, భూమి మధ్యకు రాబోతోంది. తద్వారా మూడూ ఒకే కక్ష్య రేఖా మార్గంలోకి వచ్చినట్లు అవుతుంది.