Home » photogallery » trending »

TITANIC MYTHS THE SHIP SANK DUE TO CURSE OF EGYPTIAN MUMMY HERE ARE SO MANY STORY BUSTERS SRD

Titanic Myths : ఈజిప్ట్ మమ్మీ శాపం వల్లే టైటానిక్ మునిగిపోయిందా..? లేదా వాళ్లు దాడి చేశారా..?

Titanic Myths : 1912 ఏప్రిల్ 15న టైటానిక్ మునిగిపోయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ భారీ నౌక ఎప్పటికీ మునిగిపోలేని ఓడగా ప్రాచుర్యం పొందింది. ఈ ఓడ ఎందుకు మరియు ఎలా మునిగిపోయింది, ఇప్పటికీ అనేక కథలు టైటానిక్ గురించే చర్చలో ఉన్నాయ్. 1997లో తీసిన ప్రఖ్యాత సినిమా ద్వారా ఈ నౌకకు సంబంధించిన అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే వినోదం కోసం తీసిన ఈ సినిమాలో చూపించినవన్నీ నిజం కాదు. ఈ నౌకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కథనాలను ఈరోజు మీకు చెప్పబోతున్నాం.