Home » photogallery » trending »

TINDER YEAR IN SWIPE 2021 SURVEY SAY HYDERABAD EMERGES AS THE MOST CHATTIEST VIDEO DATING CITY OF INDIA HERE IS HOW MKS

Tinder : వామ్మో! వీడియో డేటింగ్స్‌లో Hyderabad టాప్ -ఫోన్‌లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు..

‘హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంస్కృతి బాగా పెరిగింది. ప్రధానంగా టీనేజర్లు నగ్నంగా వీడియోల్లో మాట్లాడుకోడానికి, సెక్స్ చాట్ చేసుకోడానికి ఏమాత్రం భయపడట్లేదు. ఒకరికొకరు నచ్చి డేటింగ్ చేసుకుంటే వేరే సగతికానీ, ఇక్కడ సమస్య భద్రతది. హద్దులు దాటే పిల్లలు ఆ తర్వాత వీడియోల వల్ల తలెత్తే ప్రమాదకర పరిణామాలను అంచనా వేయలేకపోతున్నారు..’అంటూ ప్రఖ్యాత పోలీస్ అధికారిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు తెలుగునాట వైరలైన సంగతి తెలిసిందే. యువతను హెచ్చరించడానికి ఆమె అలా చెప్పారుగానీ, వాస్తవంలో మాత్రం వీడియో డేటింగ్స్ వేగంగా పెరుగుతున్నాయి. ఎంతగా అటే.. ఇండియాలోనే హైదరాబాద్ టాప్ ప్లేసులో నిలిచేంత..