Chloe Xandria: టిక్‌టాక్ స్టార్‌ను చంపుతానని బెదిరింపులు.. ఆ వీడియోనే కారణం

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది చాలా మంది కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితమైన వారిలో కొందరు ఒళ్లుచేసి బొద్దుగా కూడా మారారు.