Home » photogallery » trending » TIGRESS AND 2 CUBS KILLED IN MAHARASHTRA FOREST HERE IS THE REASON

మూడు పులులను రైతు చంపేశాడు...కారణం ఏంటంటే?

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తాడోబా అభయారణ్యంలో మూడు పులుల మరణంపై నెలకొన్న మిస్టరీ వీడింది. ఓ రైతు తన వ్యవసాయ భూమిలో కుక్కలను చంపేందుకు విష ప్రయోగం చేయడమే తల్లి పులి, రెండు పులి పిల్లల మృతికి కారణమని అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది.