Free Petrol: అక్కడ లీటర్ పెట్రోల్ ఉచితం.. ఎగబడ్డ జనం..

Free Petrol: అక్కడ లీటర్ పెట్రోల్ ను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో వాహనదారులు ఆ బంక్ వద్దకు తరలివెళ్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ కాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంతకు ఈ ఆఫర్ ఎందుకంటే..