హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని ఆ అవయువాలు యాక్టివ్ గా ఉంటాయంట!

చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని ఆ అవయువాలు యాక్టివ్ గా ఉంటాయంట!

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి శరీరం వెంటనే పనిచేయడం మానేస్తుందా లేదా కొన్ని అవయవాలు తమ పనిని కొనసాగిస్తాయా? మరణం తర్వాత, శరీరం యొక్క అన్ని చర్యలు మరియు ప్రతిచర్యలు ఆగవు, కానీ చాలా కాలం పాటు ఈ పనులను కొనసాగిస్తాయనే విషయాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మరణించిన గంటల తరబడి కూడా చురుకుగా ఉండే ఆ అవయవాలు ఏవో తెలుసుకుందాం.

Top Stories