మహారాష్ట్రలోని కొల్హాపూర్ వ్యవసాయ మార్కెట్కు ఓ మూడు బుట్టల మామిడికాయలు వచ్చాయి. అవి చాలా స్పెషల్ మామిడికాయలు. అల్ఫాన్సో మ్యాంగో అంటారు. ఒక్కో బుట్టలో ఐదు డజన్ల కింద సర్దిన ఆ రైతు తొలి పంటగా మార్కెట్కు పంపించాడు. అయితే, ఎప్పుడూ అసలు మామిడికాయ ముఖమే చూడనట్టుగా మార్కెట్లో వ్యాపారులు భారీ ధర చెల్లించి వాటిని కొనుగోలు చేశారు.
మరి ఇన్ని పోషకాలున్న మామిడి పండ్లు తింటే లావు అవుతారని ఎందుకు చాలా మంది భావిస్తారు అంటే వీటి రుచిని పెంచేందుకు వీటిని జ్యూసులు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీంలు, పై, క్రీమ్ వంటి రూపంలో తీసుకుంటూ ఉంటారు చాలామంది. వీటిలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల అలా తీసుకుంటే లావయ్యే ప్రమాదం ఉంటుంది.
మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులు ఎందుకు కొన్నట్టనే అనుమానం మీకు రావొచ్చు. అక్కడ ఓ కిటుకు ఉంది. అది వ్యాపారులకు తెలిసిన మంత్రం. సహజంగా రైతుల నుంచి పంట కొనడానికి వ్యాపారులు ఇలాంటి ట్రిక్స్ పాటిస్తారు. తాము ఎక్కువ ధర చెల్లిస్తాం.. మా దగ్గరకు మీ సరుకు పంపండనే విధంగా వాళ్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఐడియాలు వేస్తారు. ఆ ప్లాన్లో భాగంగానే వేల రూపాయలు ఖర్చు పెట్టి మామిడికాయలు కొని ఉంటారని చెబుతున్నారు.