ఉత్తరప్రదేశ్... మీరట్లో ఓ చిన్నారి వైరల్ అయ్యాడు. తనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం. చెప్పాలంటే ఫ్యాన్ అయిపోయాడు. ఎంతలా అంటే... ఆయన లాగే డ్రెస్ వేసుకుంటున్నాడు. అంతేకాదు... ఆయనలాగే మాట్లాడుతూ, హావభావాలు పలికిస్తున్నాడు. 9 ఏళ్లకే ఇంత టాలెంట్ చూపిస్తున్నాడు.