Home » photogallery » trending »

THIS HAIRDRESSER WHO WAS EARNING RS 7000 A MONTH IS NOW THE OWNER OF A PROPERTY WORTH RS 15 CRORE SSR

Viral: ఒకప్పుడు చాలీచాలని జీతం.. ఇప్పుడు రూ.15 కోట్ల సంపాదన.. ఎలాగంటే..

ఒకప్పుడు ఈమె ఒక హెయిర్ డ్రెస్సర్. నెలకు 7000 రూపాయల సంపాదన. ఈ వచ్చే జీతం ఆమెకు ఏ విధంగానూ సరిపోలేదు. దీంతో.. ఆమె ఆదాయాన్ని అన్వేషిస్తూ కొత్త దారిని ఎంచుకుంది. తక్కువ సమయంలోనే రూ.15 కోట్లు సంపాదించి రికార్డు సృష్టించింది.