ప్రతి ఒక్కరూ డబ్బును వేగంగా, సులభంగా సంపాదించడానికి నానా తిప్పలు పడుతుంటారు. అందుకు గానూ పలువురు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్లో క్రియేటివ్ కంటెంట్ ఉన్నవారికి బిజినెస్ కూడా బాగానే గిట్టుబాటు అవుతుంది. ఇక యూట్యూబ్ ఛానెల్ తెరిచి బ్లాగును సృష్టించడం.. అందులో వీడియోలు అప్లోడ్ చేస్తూ కూడా పలువురు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి తన కాలు పాదాల ఫోటో నుండి డబ్బు సంపాదిస్తున్నాడు.. ఎలా అనుకుంటున్నారా..?